Battle of Bobbili: బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి? | BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
445,476 views
6.7K

 Published On Jan 23, 2022

బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: 1757లో సరిగ్గా ఇదే రోజు అంటే జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? బొబ్బిలి, విజయనగరం సంస్థానాల రాజులు పైచేయి కోసం చేసిన ప్రయత్నాలు, మందుపాతర్ల మధ్య ఆహుతైన రాణులు, తాండ్ర పాపారాయుడి వీరత్వం గురించి తెలుసా? నాటి యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటి వారసులు ఏం చేస్తున్నారు?

#BattleofBobbili #Vizianagaram #TandraPaparayudu
___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed