Veera Gunnamma: రైతుల కోసం జమీందార్లను, బ్రిటిష్ వారిని ఎదిరించి వీర మరణం పొందిన ఉత్తరాంధ్ర మహిళ కథ
BBC News Telugu BBC News Telugu
1.71M subscribers
56,890 views
1.5K

 Published On Jan 24, 2022

పెద్దగా వెలుగులోకి రాని స్వాతంత్ర్య సమరయోధురాలు ఉత్తరాంధ్రకు చెందిన వీర గున్నమ్మ.
మందస సంస్థానం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. గుడారి రాజమణిపురం (జీఆర్‌పురం) గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు గున్నమ్మ. అటవీ సంపదపై జమీందార్ల హక్కును ప్రశ్నించిన గున్నమ్మ, 80 ఏళ్ల క్రితం రైతుల పక్షాన పోరాటం చేసి, తూటాలకు బలయ్యారు. అప్పుడు ఆమె నిండు గర్భిణి.

#VeeraGunnamma #Srikakulam #BBCTelugu

___________

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed