Garjinche Pedda Puli Meedekki Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta ||
Kondala Swamy Ayyappa Bhajanalu Kondala Swamy Ayyappa Bhajanalu
43K subscribers
276,828 views
1.6K

 Published On Sep 30, 2023

Garjinche Pedda Puli Meedekki Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta ||
song Lyrics :
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి రావమ్మా దుర్గమ్మ
గర్జించే పెద్ద పులి మీదెక్కి రావమ్మా
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి - రావమ్మా దుర్గమ్మా ''
గర్జించే పెద్ద పులి - మీదెక్కి రావమ్మా ''
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి - రావమ్మా దుర్గమ్మా ''
గర్జించే పెద్ద పులి - మీదెక్కి రావమ్మా ''
రావ రావా దుర్గమ్మా రతనాల దుర్గమ్మా
ఇంద్ర కిలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మా

'' ఘల్లు ఘల్లు గజ్జ కట్టి ''

కాణిపాక గణపయ్యతొ రావమ్మా దుర్గమ్మా
శబరి కొండ అయ్యప్పతొ కదలిరా దుర్గమ్మా
కాణిపాక గణపయ్యతొ - రావమ్మా దుర్గమ్మా
శబరి కొండ అయ్యప్పతొ - కదలిరా దుర్గమ్మా
కాణిపాక గణపయ్యతొ - రావమ్మా దుర్గమ్మా
శబరి కొండ అయ్యప్పతొ - కదలిరా దుర్గమ్మా
రావ రావా దుర్గమ్మా రతనాల దుర్గమ్మా
ఇంద్ర కిలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మా

'' ఘల్లు ఘల్లు గజ్జ కట్టి ''

శ్రీశైల మల్లయ్యతొ రావమ్మా దుర్గమ్మా
భద్రాద్రి రామయ్యతొ కదలిరా దుర్గమ్మా
శ్రీశైల మల్లయ్యతొ - రావమ్మా దుర్గమ్మా
భద్రాద్రి రామయ్యతొ - కదలిరా దుర్గమ్మా
శ్రీశైల మల్లయ్యతొ - రావమ్మా దుర్గమ్మా
భద్రాద్రి రామయ్యతొ - కదలిరా దుర్గమ్మా
రావ రావా దుర్గమ్మా రతనాల దుర్గమ్మా
ఇంద్ర కిలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మా

'' ఘల్లు ఘల్లు గజ్జ కట్టి ''

ఏడుకొండలెంకన్నతొ రావమ్మా దుర్గమ్మా
కొండగట్టు అంజన్నతొ కదలిరా దుర్గమ్మా
ఏడుకొండలెంకన్నతొ - రావమ్మా దుర్గమ్మా
కొండగట్టు అంజన్నతొ - కదలిరా దుర్గమ్మా
ఏడుకొండలెంకన్నతొ - రావమ్మా దుర్గమ్మా
కొండగట్టు అంజన్నతొ - కదలిరా దుర్గమ్మా
రావ రావా దుర్గమ్మా రతనాల దుర్గమ్మా
ఇంద్ర కిలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మా

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి రావమ్మా దుర్గమ్మ
గర్జించే పెద్ద పులి మీదెక్కి రావమ్మా
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి - రావమ్మా దుర్గమ్మా ''
గర్జించే పెద్ద పులి - మీదెక్కి రావమ్మా ''
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి - రావమ్మా దుర్గమ్మా ''
గర్జించే పెద్ద పులి - మీదెక్కి రావమ్మా ''
రావ రావా దుర్గమ్మా రతనాల దుర్గమ్మా
ఇంద్ర కిలాద్రి పై శ్రీ కనక దుర్గమ్మా
🙏🙏🙏

show more

Share/Embed