Kanaka Durga Kaadammo Kali Mathammo || Manikanta Swamy || Durgamma ||9963888703||9133844424||
Kondala Swamy Ayyappa Bhajanalu Kondala Swamy Ayyappa Bhajanalu
43K subscribers
24,929 views
609

 Published On Sep 22, 2024

Kanaka Durga Kaadammo Kali Mathammo || Manikanta Swamy || Durgamma ||9963888703||9133844424||
Lyrics : Manikanta Swamy
Singer : Manikanta Swamy
Music : Kiran
Studio : Manidurga Recording Studio, Karlapalem , Bapatla District
పల్లవి ; కనక దుర్గ కాదమ్మో కాళీ మాతమ్మో
తప్పు చేసినోళ్ళని ఒప్పుకోదమ్మా...
మహాకాళి అవతారము ఎత్తినాదమ్మో
మహిషాసుర మర్ధనను చేసినాదమ్మో

''కనక దుర్గ కాదమ్మో''

చరణం1 ; నవరాత్రి మండపాలు కట్టినామామ్మో
నవదుర్గల రూపంలో కదలి రావమ్మో
'కోరస్' నవదుర్గల రూపంలో కదలి రావమ్మో
వేపాకు తోరణాలు వేసినామమ్మో
వైభవంగ ఉత్సవాలు అందుకోవమ్మో
'కోరస్'వైభవంగ ఉత్సవాలు అందుకోవమ్మో
బెజవాడ కొండ దిగి బయలుదేరమ్మో
బంగారు మా తల్లి కనక దుర్గమ్మో

''కనక దుర్గ కాదమ్మో''


చరణం2; పసుపు కుంకాల తోటి వచ్చినామమ్మో
పట్టు చీరలు నీకు పెట్టినామమ్మో
'కోరస్'పట్టు చీరలు నీకు పెట్టినామమ్మో
ఎర్రాని గాజులు తెచ్చినామమ్మో
నిమ్మకాయ దండలను వేసినామమ్మో
'కోరస్'నిమ్మకాయ దండలను వేసినామమ్మో
భవానీ మాలలోన వున్నామమ్మో
బాధలన్నీ తీర్చమని అన్నామామ్మో

''కనక దుర్గ కాదమ్మో''

చరణం3; మా ఇంటి దేవత గా కొలిచినామమ్మో
దుష్ట గ్రహ పీడలను తొలగించమ్మో
'కోరస్'దుష్ట గ్రహ పీడలను తొలగించమ్మో
పులిహోర పొంగళ్లు పెట్టినామమ్మో
పిల్ల పాపలందరినీ దీవించమ్మో
'కోరస్' పిల్ల పాపలందరినీ దీవించమ్మో
ఊరంతా ఒక్కటయ్యి వుండాలమ్మో
నువ్వు మరుసటేడు తప్పకుండ రావాలమ్మో

''కనక దుర్గ కాదమ్మో''

show more

Share/Embed