సాంప్రదాయమా? పాశ్చాత్యమా? అన్న మీమాంసలో ఆ ఇద్దరు. 'ఆలయనాదాలు - టెలీఫిల్మ్ త్వరలో 'ఝుమ్మంది నాదం' గా
Archana Fine-Arts Academy Archana Fine-Arts Academy
515 subscribers
76 views
4

 Published On Aug 16, 2024

సాంబయ్య మాస్టారి కూతురు సుందరి అనే అమ్మాయికి ఇంట్లోనే -- ఇద్దరు గురవులు. సాంప్రదాయాన్ని పాటించమనే తండ్రి ఓ వైపు.. అమెరికా వంటి దేశం వెళ్ళి దొరల్లో దొరసానిగా బతకాలి అని ప్రోత్సహించే తల్లి మరోవైపు.
కూతురు ఎటు మొగ్గుతుందో, ఏం చేస్తుందో చూదగలరు 'ఝుమ్మంది నాదం' అనే టెలీ సీరియల్ లో .. అదీ త్వరలో..
ఆలాయనాదాలు అన్న టెలీ ఫిల్మ్ త్వరలో ఝుమ్మంది నాదం గా మీ ముందుకు రాబోతుంది 'ప్రభాత కమలం' యూట్యూబ్ చానెల్ పై -- మీకోసం..

show more

Share/Embed