'అన్నమయ్య సంకీర్తనం' - భక్తి, రక్తి, శృంగార, ఆధ్యాత్మకత .. నవరసాలు తొణికిసలాడే అన్నమయ్య సాహిత్యం.
Archana Fine-Arts Academy Archana Fine-Arts Academy
515 subscribers
37 views
2

 Published On Premiered 12 hours ago

అన్నమయ్య, తన కీర్తనల్లో ఆలయ విశిష్టతను వివరించిన తీరు, వెంకటేశ్వర స్వామి పట్ల తన భక్తిని చాటుకున్న తీరు అందరినీ ఆకట్టుకుటుంది. తాళ్లపాక అన్నమాచార్యులు వేంకటేశుని స్తుతిస్తూ భక్తి పారవశ్యంతో చేసిన సంకీర్తనలు తెలుగునాట వాడవాడలా వినిపిస్తాయి. 600 ఏళ్లుగా అవి వన్నె తరగకుండా మారుమోగుతూనే ఉన్నాయి.
*అలకల కులుకుల అలిమేలు మంగా.. అలరులు కురియగా ఆడినదే...
*ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు
*చక్కని తల్లికి చాంగు భళా
నర్తకి - ఉమాభారతి * కొరియోగ్రఫీ - నాట్యభారతి' ఉమాభారతి
@ #ప్రభాతకమలం #మీకథలసమయం #kuchipudi

show more

Share/Embed