మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI
Devuni krupa music channel Devuni krupa music channel
4.6K subscribers
13,386 views
292

 Published On Jun 1, 2024

#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI #DKMC99 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS , SINGERS :- MARK
CHORUS :- JYOTHI


మా కాపరి
పల్లవి
మా కాపరి కాపరి వాక్యముతో మము పెంచు మా కాపరి
జీవపు ఊటయైన జీవపు వాక్యము మన కొరకే మోసుకొని వచ్చును
ఆ గొర్రె పిల్ల రక్తములోన కడగబడిన వారము
ఈ వాక్యముతోనే పోషించబడెదము
మా కాపరి మా కాపరి వాక్యముతో మము పెంచు మా కాపరి

చరణం 1
ఏ జ్ఞానము లేని మాకు వాక్యమను క్రీస్తును బోధించెను
ఈ కాల వర్తమానమే చివరి పిలుపు అని బోధించెను
ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారము
ఈ వాక్యముతోనే పోషించబడెదము
మా కాపరి మా కాపరి వాక్యముతో మము పెంచు మా కాపరి

చరణం 2
ఏ ఆపదలో మేముండిన మాకొరకు ప్రార్ధించే మా కాపరి
ప్రభువా నీ పిల్లలపై కనికరించని మన కొరకు మొరపెట్టు మన కాపరి
ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారము
ఈ వాక్యముతోనే పోషించబడెదము
మా కాపరి మా కాపరి
వాక్యముతో మము పెంచు మా కాపరి

చరణం 3
తన సంఘమే ఆస్థని రాత్రయినా పగలైనా ప్రార్ధించెను
ఏనాడూ అలసి పోలేదు ఏనాడూ ఆగిపోలేదు
ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారము
ఈ వాక్యముతోనే పోషించబడెదము
మా కాపరి మా కాపరి
వాక్యముతో మము పెంచు మా కాపరి

చరణం 4
రాజీ పడనీ వాడిగా ఈ సత్యమును సత్యముగా ప్రకటించెను
తన సంఘమును కంటిపాపల క్రీస్తు కొరకు సిద్ధపరచును
ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారము
ఈ వాక్యముతోనే పోషించబడెదము
మా కాపరి మా కాపరి
వాక్యముతో మము పెంచు మా కాపరి

show more

Share/Embed