అమూల్యమైన పాత్ర DKMC58 | Amulyamaina Patra
Devuni krupa music channel Devuni krupa music channel
4.6K subscribers
13,183 views
181

 Published On Aug 23, 2023

#DKMC
#dkmc58
#christiansongs
అమూల్యమైన పాత్ర DKMC58 | Amulyamaina Patra #DKMC58 Devuni krupa Music Channel

దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 58 :- అమూల్యమైన పాత్ర
Music , Lyrics Singer :- MARK
Chorus :- Jyothi

పల్లవి :-
ఓ అమూల్యమైన పాత్ర ఉన్నది అందులోనే జీవపు ఊట ఉన్నది
ఆ పాత్రయే మన కాపరి ఆపాత్రయే సంఘకాపరి

చరణం 1
జీవమునిచ్చే మాటలు ఎన్నో దాగిఉన్నవి ఆపాత్రలోనే
ఆకలిని తీర్చు ధన్యమెంతో నిండి ఉన్నది ఆపాత్రలోనే
నింపినాడు దేవుడు సమృద్ధిగా పంచుతున్నాడు విస్తారముగా
ఆ పాత్రయే మన కాపరి
ఆపాత్రయే సంఘకాపరి


చరణం 2
దాహమును తీర్చు నీటి ఊటవలె నిత్యము పారుచున్నాడు జీవ వాక్యము
విరిచి పంచాగ గోధుమరొట్టెవలె ఆహారమునిచ్చును జీవవాక్యము
నింపినాడు దేవుడు సమృద్ధిగా పంచుతున్నాడు విస్తారముగా
ఆ పాత్రయే మన కాపరి
ఆపాత్రయే సంఘకాపరి

చరణం 3
మట్టితో చేయబడిన పాత్రైనా ఆకారము దానికి సరిగాలేకున్నా
ఆ పాత్రలో నింపబడిన జీవ వాక్యము నే బ్రతుకుటకు అవసరమని ఎరిగితిని
నింపినాడు దేవుడు సమృద్ధిగా పంచుతున్నాడు విస్తారముగా
ఆ పాత్రయే మన కాపరి
ఆపాత్రయే సంఘకాపరి

show more

Share/Embed