ఏమవుదునో నీ దయ లేకుంటే DKMC 86 Yemavudhuno nee Dhaya lekunte
Devuni krupa music channel Devuni krupa music channel
4.6K subscribers
12,650 views
180

 Published On Feb 13, 2024

#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
ఏమవుదునో నీ దయ లేకుంటే DKMC 86 Yemavudhuno nee Dhaya lekunte #DKMC86 DevuniKrupa Music Chanel #DKMC

MUSIC , LYRICS , SINGER :- MARK
CHORUS :- JYOTHI

ఏమవుదునో నీ దయ లేకుంటే

పల్లవి
ఏమవుదునొ నీ దయ లేకుంటే
ఎటు పొదునో నీ కృప లేకుంటే
నే బ్రతికుండి ఉన్నానంటే
నీ కనుదృష్టి నా పైనే ఉన్నందునే

చరణం 1

చెరపట్ట బడినారు లోకాన ఎందరో
విడుదల లేకుండా నశియించుచున్నారు
నే ధైర్యంగా ఉన్నానంటే నా పక్షమై నీవు ఉనందునే

చరణం 2

జీవపువాక్యము ఎరుగక ఎందరో
నశియించిపోయేనుగ వ్యర్ధపు మాటలకు
నాతో మాట్లాడుతున్నావంటే
నీ విలువైన ఎన్నికలో ఉనందునే

చరణం 3

నిలకడ లేని మానవ జీవితం
స్థిరపరచావు నీ ఫలములతో
నే వర్ధిల్లుతున్నానంటే
వేల లేని కృప నాపై ఉనందునే

show more

Share/Embed