Ganesh DJ Song || Sri Gananadhudu vachesadoy || Kondala Swamy || 9963888703 || 9133844424 ||
Kondala Swamy Ayyappa Bhajanalu Kondala Swamy Ayyappa Bhajanalu
43K subscribers
13,253 views
221

 Published On Sep 6, 2024

Lyrics : manikanta Swamy
Singer: Kondala Swamy
Music : Valluri Srinivas
Studio : ManiDurga Recording studio, karlapalem
పల్లవి : నాధుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాధుడు వచ్చేశాడోయ్
నాధుడు వచ్చేశాడోయ్ శ్రీ గణనాధుడు వచ్చేశాడోయ్

చరణం1 :ఎలుక మీద ఊరేగి వచ్చేశాడోయ్
ఏకదంత రూపుడై వచ్చేశాడోయ్
ఏలోటు లేకుండ చూసేద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''


చరణం2: పంబా గణపతి వచ్చేశాడోయ్
పాతాళ గణపతి వచ్చేశాడోయ్
పూలు పత్రి తోటి పూజ జరిపేద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''

చరణం3: కాణిపాక గణపతి వచ్చేశాడోయ్
కన్నెమూల గణపతి వచ్చేశాడోయ్
కుడుములు వుండ్రాళ్ళు పెట్టెద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''

చరణం4: వరసిద్ది గణపతి వచ్చేశాడోయ్
వక్రతుండ గణపతి వచ్చేశాడోయ్
వైభవంగా ఉత్సవాలు చేసేద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''

చరణం5: అయ్యప్ప సోదరుడు వచ్చేశాడోయ్
సుబ్రహ్మణ్య సోదరుడు వచ్చేశాడోయ్
సక్కనైన పాటలతో మురిపిద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''

చరణం6: డప్పులతో దండిగ ఊరేగిద్దామోయ్
Djలతొ ధూముధాము చేసేద్దామోయ్
గ్రామమంత దగ్గరుండి పంపిద్దామోయ్

''నాధుడు వచ్చేశాడోయ్''
Ganesh DJ Song || Sri Gananadhudu vachesadoy || Kondala Swamy || 9963888703 || 9133844424 ||
#ganeshdjsongs #vinayakachavithisongs #ganeshchaturthi #ganesh

show more

Share/Embed