Dr. K. I. Varaprasad Reddy |
Dasubhashitam Dasubhashitam
7.86K subscribers
1,574 views
60

 Published On Sep 22, 2024

‘#ఓ-సెలబ్రిటీ-ఓ-పుస్తకం’ YouTube సిరీస్ ప్రారంభం.

ఇందులో సెలబ్రిటీలను పిలిచి, వారిని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం గురించి లోతుగా చర్చిస్తాము.
ఆ సందర్భంలో అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను చర్చిస్తాము.

ఈ తొలి ఎపిసోడ్ లో సెలబ్రిటీ పద్మభూషణ్ డా. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు.
సమాజ, సాహిత్య, వ్యాపార, తెలుగు భాష, ఔషధ రంగాల్లో ఏ ఒక్కదానిలోనైనా స్పృహ ఉంటే, ఈయన గురించి తెలిసి ఉంటుంది.

ఆయన చెప్పిన పుస్తకం ‘విరాట్’. ఇది Stephan Zweig జర్మన్ లో వ్రాసిన 'డీ ఆయ్గెన్ డెస్ ఎవిగెన్ బ్రూడర్స్' (The Eyes of my brother. Forever.) అనే పుస్తకానికి తెలుగు అనువాదం. అనువదించింది శ్రీ పొనుగోటి కృష్ణ రెడ్డి.

ఈ ముఖాముఖీలో స్పృశించిన అంశాలు.

0:00 ప్రోమో
01:47 పరిచయం.
03:50 వరప్రసాద్ గారిని బాగా కదిలించిన పుస్తకం
06:00 ముందుమాట రాయడానికి పడిన కష్టం
07:00 వరప్రసాద్ గారి కోరిక
07:57 వరప్రసాద్ గారికి ఉన్న బలహీనత
09:57 పుస్తకం చదివాకా వారు తీసుకున్న నిర్ణయం
10:43 అనువదించిన రచయిత పై పుస్తక ప్రభావం
12:20 వరప్రసాద్ గారిలో మహా విస్పోటనం ఎందుకు కలిగింది
15:03 నవలలోని పాత్ర ఔచిత్యం
19:30 నవలలోని పాత్ర విశ్లేషణ
21:20 వరప్రసాద్ గారి జీవితంలో నవలవల్ల వచ్చిన మార్పు
23:57 వరప్రసాద్ గారు ఆడియో బుక్స్ చేయడానికి ప్రేరణ
24:40 ఈ నవలపై కుటుంబసభ్యుల స్పందన
26:27 విరాట్ ముందు తేలిపోయిన పుస్తకం
29:45 సిద్ధార్థ పుస్తక రచయిత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
32:24 వరప్రసాద్ గారి ఆధ్యాత్మిక ప్రయాణం
34:55 "విపాశన ధ్యాన కేంద్రం"లో వరప్రసాద్ గారి అనుభవాలు
37:51 ధ్యానంలో ప్రసాద్ గారి అనుభవాలు
41:56 వరప్రసాద్ గారి సందేశం
44:44 దాసుభాషితం గురించి వారి స్పందన







































‘విరాట్’ గురించి అసలు ఎలా తెలిసింది.
ఎందుకు అంత మనసుకు హత్తుకుంది.
విరాట్ పాత్ర విశ్లేషణ
హెర్మన్ హెస్సే ‘సిద్ధార్థ’ కు స్టెఫాన్ ట్స్వైక్ ‘విరాట్' కు పోలికలు, భిన్నత్వాలు
విరాట్ చదివాక ఆలోచనా విధానం ఎలా మారింది.
జీవితంలో ఈ పుస్తకం ఏ మార్పులు తీసుకునివచ్చింది.
ఆనందించండి. మీ feedback కామెంట్ చేయండి. ఛానల్ కు సబ్స్క్రయిబ్ చేయండి.

విరాట్ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది.

https://www.telugubooks.in/products/v...

https://www.logili.com/books/virat-po...

'చదువు' యాప్ లో కూడా చదవచ్చు, వినవచ్చు.
--

show more

Share/Embed