21. పిల్లల్లో జీవన నైపుణ్యాలు. అవగాహన.
Dasubhashitam Dasubhashitam
7.86K subscribers
711 views
21

 Published On Sep 4, 2024

ఏ పని చేయాలన్నా ముందు మనకి కలిగేది భయం. అనుమానం ఆ పని సరిగా జరుగుతుందో లేదో అని. ఇదే భయం, చిన్న పిల్లల్లో, తరుణ వయస్కుల్లో కూడా ఉంది. తరుణ వయస్కుల్లో మనం పెంపొందించాల్సిన లక్షణాలను గురించి, life skills గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ నెల ప్రసంగకర్త శారద అక్కినేని గారు. Dotex founder అయిన శారద గారు ఆ సంస్థ ద్వారా పిల్లల్లో ఏ పని చేయాలన్నా ధైర్యంగా ఎలా ముందుకు సాగవచ్చో, అందుకు కావలసిన ధైర్యం వారు ఎలా పెంపొందిస్తారో ఈ ప్రసంగంలో వినండి.

show more

Share/Embed