నక్సల్బరీ బిడ్డలు (ఒగ్గుకధ) - గద్దర్
Visleshana - విశ్లేషణ Visleshana - విశ్లేషణ
1.59K subscribers
32,324 views
331

 Published On Sep 9, 2024

వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ రాడికల్ విద్యార్థి కామ్రేడ్ జనార్దన్ 1974 జూలై ఆగస్టులలో కామ్రేడ్స్ మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్ లతో ఒక దళంగా ఏర్పాటై మెదక్ జిల్లాలో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి వెళ్ళాడు.

ఆ దళ విప్లవ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం నలుగురు విద్యార్థుల్ని పట్టుకుని చిత్రహింసలు పెట్టి 1975 జూలై 24-25న గిరాయిపల్లి అడవుల్లో చెట్లకు కట్టి కాల్చి చంపింది.

దీన్నే గద్దర్ "నక్సల్బరి బిడ్డలు" ఒగ్గుకథగా మలచి వేలాది సభల్లో ప్రదర్శించాడు.

show more

Share/Embed