Bandru Shobha Rani |Why am I a Naxalite..? | నేను నక్సలైట్ ను ఎందుకయ్యా నంటే.? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
aakeru NEWS Telugu aakeru NEWS Telugu
32.7K subscribers
115,759 views
999

 Published On Jul 20, 2024

#bandrushobharani #exnaxalite #congressparty #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Bandru Shobha Rani Why am I a Naxalite ..?| | నేను నక్సలైట్ ను ఎందుకయ్యా నంటే...? | 𝐚𝐚𝐤𝐞𝐫𝐮 𝐍𝐄𝐖𝐒 𝐓𝐞𝐥𝐮𝐠𝐮
బండ్రు శోభా రాణి రెడ్డి జీవితం అనేక స‌వాళ్ళ‌తో కూడుకుని ఉన్న‌ది. బాల్యంలో త‌న కుటుంబానికి జ‌రిగిన అవ‌మానాన్ని త‌ట్టుకోలేక ప్ర‌తీకారం తీర్చుకోవాల‌న్న కోరిక‌తో న‌క్స‌లైట్ పార్టీలో చేరింది.వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకునేందుకు న‌క్స‌లైట్ పార్టీ సిద్దాంతాలు అవ‌కాశం ఇవ్వ‌వని న‌క్స‌లైట్ నేత‌లు న‌చ్చ చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని నేత‌లు ఉద్భోదించారు. నేత‌ల మాట‌లే శిరోధార్యంగా శోభారాణి న‌క్స‌లైట్ పార్టీలో కొన‌సాగారు. త‌ల్లి, దండ్రులు అనేక నిర్భంధాల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. స‌న్న‌కారు రైతు కుటుంబం అయియ‌న శోబారెడ్డి త‌ల్లిదండ్రులు ఏకంగా గ్రామాన్ని వ‌దిలి ప‌ట్నంలో కూలీ ప‌నులు చేసుకుంటూ దిన దిన గండంగా బ్ర‌త‌కాల్సి వ‌చ్చింది. ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే శుభ‌లేఖ‌లు దాచిపెట్టుకుని త‌న కూతురు పెళ్ళి కోసం క‌ల‌లు క‌న్న తండ్రి .. ప్ర‌త్య‌ర్థుల కుట్ర‌ల‌కు బ‌ల‌యిపోయారు. చివ‌ర‌కు కూతురు పెళ్ళి కూడా చూడ‌కుండానే క‌న్ను మూశారు. న‌క్స‌లైట్ కార్య‌క‌లాపాల‌కు స్వ‌స్తి ప‌లికి సాధార‌ణ జీవితంలోకి వ‌చ్చారు. తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. అనంత‌ర ప‌రిణామాల్లో రాజ‌కీయ పార్టీలు మారారు. అనేక స‌మీక‌ర‌ణాల మూలంగా ద‌క్కాల్సిన స్థాయి ద‌క్క‌లేదు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత‌గా కొన‌సాగుతున్నారు. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మ‌హిళా కో ఆప‌రేటివ్ డెవ‌ల‌ప్ మెంట్ చైర్ ప‌ర్స‌న్‌గా శోభారాణి ని నియ‌మించారు.
---------------------------------------------------------------

Bandru Shobha Rani Reddy's life is filled with many challenges. Unable to bear the humiliation of her family during her childhood, she joined the Naxalite party with the desire to take revenge. The Naxalite leaders said that the Naxalite party's principles do not give an opportunity to satisfy personal factions. The leaders urged that solving public problems should be the goal. Shobharani continued in the Naxalite party with the words of the leaders as the main focus. Mother and father had to face many constraints. Shobareddy's parents had to leave the village together and work as laborers in Patnam to survive day by day. The father who had dreams for his daughter's marriage by hiding the attractive messages, fell victim to the conspiracies of his rivals. Finally, they closed their eyes without even seeing their daughter get married. He gave up his Naxalite activities and returned to normal life. He played an active role in Telangana movement. Political parties changed in the aftermath. Due to many equations, the required level is not reached. Now he is continuing as the state leader of the Congress party. Recently, Chief Minister Revanth Reddy has appointed Sobharani as the chairperson of the Telangana State Mahila Cooperative Development Chair.
-------------------------------------------------- -------------

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : https://bit.ly/3PNtdLZ
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : https://bit.ly/3S0hbAA
𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : https://bit.ly/411mrHO
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: https://t.me/aakeru_news_official
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦:   / aakeru_news  
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫:  / aakerunews  

show more

Share/Embed