Best Ways To Earn Rs. 6 Lakhs Income From 4 Acres Agriculture || Narayana Reddy Interview
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
34,959 views
711

 Published On Nov 2, 2018

Buy Millets Online ‌@ http://www.rythunestham.com/natural-p...

☛ Subscribe for latest Videos -    • Subscribe to రైతునేస్తం యూట్యూబ్ ఛానల...  
☛ For latest updates on Agriculture -

☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham1  

సేంద్రియ సేద్యంతోనే రైతులకు భవిష్యత్తు ఉంటుందని గో ఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్‌కు చెందిన ప్రముఖ రైతు ఎల్‌. నారాయణ రెడ్డి రైతునేస్తం ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నేలలో సేంద్రియ కర్బనశాతాన్ని పెంచే విధానాలను వివరించారు. తెగుళ్లు, చీడపీడల నివారణకు వేపగింజల కషాయం పిచికారి చేసుకోవాలని సూచించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించకుండా కొద్దికొద్దిగా వ్యవసాయ భూమిని సేంద్రియ సాగులోకి తీసుకురావాలని తెలిపారు. పొలం సరిహద్దులో మలబార్‌ వేప, టేకు చెట్లను పెంచితే అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. రైతులందరూ సేంద్రియ సాగు వైపు మళ్లాలని నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

show more

Share/Embed