పండ్ల తోటలో పంటల వైవిధ్యం | Diversified Farming | Satyanarayana
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
10,794 views
249

 Published On Sep 28, 2024

#rythunestham #agriculture #farming #naturalfarming #elluru #rajendraprasad

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 7 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు... పండ్ల తోటలో పంటల వైవిధ్యం సృష్టించారు. కొబ్బరి, కోకో, అరటి తదితర ఉద్యాన పంటల్లోనే వరి సాగు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ విధానాన్ని ఇలా వివరించారు.

మరింత సమాచారం కోసం యువ రైతు రాజేంద్ర ప్రసాద్ గారిని 98499 23678 లో సంప్రదించగలరు .

--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • పంటలు, చేపలు, కూరగాయలు, పండ్లు | ఎకరం...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

show more

Share/Embed