Published On Premiered May 17, 2022
క్రీస్తు సంఘం - చోడవరం
School of Biblical Science
SONG FROM OUR
SENSATIONAL ALBUM
"భూపతులకు అధిపతి"
Lyrics, Tunes:
Bro. Salman Raju Potti
Vocals by:
Bro. Salman Raju Potti
Produced by:
Spiritual Brothers & Sisters
Music: Prasanth Penumaka
Rhythms: Nishanth Penumaka
Flute: Nathan Ji
Harmony : Priya, Sheeba
Recorded and Mixed @ Grace Music Studio, Kavuluru by Sampath Penumaka
Digitally Mastered @ Judson Studios, Chennai by Judson Solomon
Title Art : Salman Potti
Edit and Visuals: Yedidhya Pictures
If you like to Encourage and Support our Music Ministry. Pray and Join with us.
Bro. Salman Raju Potti
Bible Teacher,
School of Biblical Science, Chodavaram.
+91 96760 13996
లిరిక్స్....👇🏻
పని చేస్తే చాలు పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటూ ప్రవర్తననీ, పరిశుద్ధతని ప్రక్కన పెట్టేసిన ప్రతీ ఒక్కరికీ ఈ పాట అంకితం..!
పల్లవి:
పని చేస్తే పరలోకం నీదేలే..
పని మాత్రమే చేస్తె పరలోకం నీది కాదులే..
బోధిస్తే పరలోకం నీకేలే..
బోధ మాత్రమే చేస్తె పరలోకం నీకు లేదులే..
నీతిన్యాయాలు జరిగించాలి..
భక్తిప్రవర్తన కలిగుండాలి..!
సత్యవాక్యాన్ని ప్రకటించాలి..
క్రీస్తునే నీలో చూపించాలి..!!
చరణం:
అడగకుండానె పొలమమ్మారు..
దేవుని కొరకాలోచించారు
ఇరువురూ.. దంపతులిరువురూ..
ఆస్తి త్యాగాన్ని చేసే పనిలో ఆశ చంపుకోలేకున్నారు
ఇరువురూ... ప్రాణమె ఒదిలారూ..
ఈ నేల తనది కాదా..? నీ ఆస్తి తనది కాదా..?
నువ్వు ఇవ్వకుంటె తనకు లేదా..?
నీ హృదయాన్నే తను కోరలేదా..?
చరణం:
కోట్లమంది క్రైస్తవులున్నారు..
క్రీస్తు మాటలసలినకున్నారీ
మనుషులూ.. పేరుకె భక్తులూ..
పాప కార్యములనసలే ఒదలక..
ఆదివారమాలయముకు మానని
భక్తులూ.. శిక్షకు పాత్రులూ..
యేసుతోటి తిరగలేదా..?
ఆ ఇస్కరియోతు యూదా...
పనిలో పాలుపొందలేదా..?
ఉరి పోసుకుని నరకముకు పోలేదా..?
ముగింపు పల్లవి:
పని చేస్తే పరలోకం నీదేలే..
పని మాత్రమే చేస్తె పరలోకం నీది కాదులే..
లోక పాపాలనెధిరించాలి..
హృదయశుద్ధితో పయనించాలి..
శత్రువును కూడ ప్రేమించాలి..
చివరివరకు కొనసాగించాలి..
హృదయంలో మలినాన్ని మొదట కడుగులే..!
మారుమనసు పరలోక పయనానికి తొలిమెట్టులే..!