భూపతులకు అధిపతి ALL Audio Songs JUKEBOX //
SALMAN SONGS & MESSAGES (SSM) SALMAN SONGS & MESSAGES (SSM)
16.3K subscribers
110,572 views
2.5K

 Published On Premiered Apr 3, 2021

ALBUM INTRODUCTION
1:13
1.BHOOPATHULAKU ADHIPATHI
2:53
2.AAKASA MAHAAKASAALNI
8:30
3.ALAA KADALILO
14:50
4.ATTHA KODALLA BANDHAM
20:49
5.NERPAALI THROVA
26:17
6.IDHI TELIYANI THOLI RAAGAM
31:24
7.VILUVAINADHI (MALE VER )
37:48
8.PANICHESTHE PARALOKAM
45:01

ప్రియులారా...
భూపతులకు అధిపతి అనే ఈ ఆల్బమ్ నిర్మాణం అత్యంత భారభరితమైనది గనుక దీనిని మీకు పూర్తి క్వాలిటీతో అందించడానికి ఎన్నో శ్రమలోర్చి, మా స్థితికి మించి ఖర్చు చేశామని దయతో గమనించగలరు..
ఒకవేళ ఈ పాటలు మీకు నచ్చినట్లయితే, ఇటువంటి పాటలు క్రైస్తవ సమాజానికి ఖచ్చితంగా అవసరమని మీరు భావిస్తే.. మరిన్ని అద్భుతమైన పాటల్ని మీకు అందించడానికి మా ఈ పరచర్యను బలపరచు నిమిత్తం.. ఈ ఆల్బమ్ కాస్ట్ ఒక్కరూపాయి నుండి వంద రూపాయలుగా (1/- to 100/-) నిర్ణయించడమైనది. కనుక ఈ పాటల్ని వింటున్న ప్రతిఒక్కరూ స్వేచ్చార్పణగా మా పరిచర్య నిమిత్తం డొనేట్ చేయవలసినదిగా మా విన్నపాన్ని తెలియజేస్తున్నాము. ఈ పాటలు వింటున్న వారిలో దేవుని పనికి నా వంతుగా సహకరించాలి అని ప్రేరణ కలిగినవారి కొరకు మాయొక్క ఫొన్ పే మరియు గూగుల్ పే నంబర్.... 9676013996

మీరు పంపించే ప్రతీ రూపాయినీ దేవుని సేవకొరకు మాత్రమే నిస్వార్థంగా ఖర్చు చేస్తామని తెలియజేస్తూ..
మీకు కలిగిన ప్రేరణ కొలది మా ఈ పరిచర్యకు సహకరించగలరు..
OUR WHATSAPP GROUP LINK
https://chat.whatsapp.com/BGUlZtjo4xa...

show more

Share/Embed