వర్తమానం - బహుమానం: Present is a Gift: Dr Venkateswara Yogi:
SRI VENKATESWARA YOGI GURUJI SRI VENKATESWARA YOGI GURUJI
753 subscribers
510 views
25

 Published On Oct 13, 2024

గీతాసారం -8 (భగవద్గీత జ్ఞాన యోగం 1వ భాగం)
మానవుడు గతాన్ని గురించి చింతిస్తూ, భవిష్యత్తును గురించి ఊహిస్తూ, వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దానివల్ల అతి ముఖ్యమైన వర్తమానం బలహీనపడుతుంది. నిజానికి మనిషికి వర్తమానమే బహుమానం అని గురూజీ భగవద్గీత నేపథ్యంలో వివరించారు.

show more

Share/Embed