#ఎంతైనా
Parisuddha Raju OFFICIAL Parisuddha Raju OFFICIAL
387 subscribers
383 views
25

 Published On Sep 24, 2024

పల్లవి:ఎంతైన నీ ప్రేమ....ఊహకుమించినది....
అది వర్ణించుట ఎవరికి సాద్యము(2)
నీ చిత్తము చేయుటే నాకానందము...నీ మాట వినుటే నాకు భాగ్యము(1)

1.నీ చిత్తము మరచి.....నా ఆశను కోరి....
పాపపు వాకిలిలోకి...పరుగులెత్తగా(2)
అందుడనై భలహీనుడనై....
శత్రువు తిరుగలినే నే విసరగా....(1)
బలమిచ్చి నన్ను వాడుకొంటివా....
నీ చిత్తముకై చనిపోయే వరమిచ్చితివా...(1)

2.నీ ప్రేమను కాదని.....నీతో పనిలేదని...
గతిలేక నేను.....తలవంచగా(2)
ఒంటరినై.....వ్యర్దుడనై....
పందుల సహవాసము నే చేయగా(1)
మితిలేని ప్రేమతో...నను స్వీకరించి.....
గతిలేని నన్ను చేర్చుకొంటివు(2)

3.నీ చిత్తము కానక....నా ఇష్టము కోరి...
నీవు వద్దన్న ఆ స్థలముకు....నే వెళ్ళగా(2)
ఓటమి చెంది....గాయాలపాలై...
ప్రాణము దక్కించుకొనుటకు ఆశ చెందగా(1)
నను దైర్యపరచి...నీ చేయి చాపి....
నా ప్రాణాన్ని నిలిపిన నా యేసయ్య....(1)


Music:Danuen Nissi,
Rhythm:Kishore Emmanuel,
Lyrics,Tune & Vocals:Parisuddha Raju.
Audio & Video:AAG Team Works.
#ఎంతైనా నీ ప్రేమ ఊహాకుమించినది #yenthina nee Prema vuhakuminchinadhi #teluguchristiansongs #christiansongs #christianmusic #bestchristiansong #parisuddharaju official #latest new telugu christian songs #telugu christian songs #telugu christian messages #telugu christian devotional songs #new telugu christian songs #telugu christian messages 2020 #telugu christian songs latest #best christian messages in telugu #christian songs telugu #2023 telugu christian songs #christian songs #christian messages telugu #best telugu christian songs #telugu christian songs 2022 # christian messages#latest telugu christian songs #telugu christian songs #telugu christian messages #telugu christian devotional songs #new telugu christian songs #telugu christian messages 2020 #telugu christian songs latest #best christian messages in telugu #christian songs telugu #2023 telugu christian songs #christian songs #christian messages telugu #best telugu christian songs #telugu christian songs 2022 #best christian messages #aag team works #danuen nissi

show more

Share/Embed