New Telugu Christian heart touching song||Yesayya nee prema||యేసయ్యా నీ ప్రేమ|| 4K HD video song||
daivathma Ministries-Eluru daivathma Ministries-Eluru
235 subscribers
3,464 views
147

 Published On Jul 8, 2024

యేసయ్య నీ ప్రేమ -అద్భుతమైనది
యేసయ్య నీ కృప- వర్ణింపలేనిది (2)

నా దేవా- నీ త్యాగం- ఎవరూ చేయనిది (2)
నా దేవా -నా జీవం నీలో దాచితివే (2)

[1]తల్లి గర్భంలో నుండే - నన్ను ఎరిగిన దేవా,
పేరు పెట్టి నను పిలచి- నీకై నిలిపిన దేవా (2)
తల్లి మరచిన, తండ్రి విడచిన విడువనంటివే(2)
…... యేసయ్య నీ ప్రేమ

[2] పాపినైన నా కొరకై- చిందితివి‌ నీ రక్తము,
యోగ్యతే.. లేని నాకై- ఇచ్చితివి నీ ప్రాణం (2)
ఎందుకయ్యా ఇంత ప్రేమ నేనంటే నీకు(2) ..... యేసయ్య నీ ప్రేమ

[3] నిత్యం నాతో నుండుటకై- మహిమనంతా వీడితివే,
నిత్యజీవము నాకివ్వగ- పరిశుద్ధునిగా జేసితివే (2)
నీవు తప్ప- నాకు ఇలలో- ఎవరు(నీవేకదా యేసయ్యా)
యేసయ్యా నీ ప్రేమ...
7/8 beat, D-major

PRAISE THE LORD
Pas.Jeremiah Pasalapudi
Daivathma Ministries, ELURU

show more

Share/Embed