మిరప పంటలో ట్రైకోడెర్మవిరిడీని ఎలా ఉపయోగించాలి.ట్రైకోడెర్మవిరిడి వల్ల ఉపయోగాలు.అన్ని పంటలలో
happy farming village happy farming village
2.5K subscribers
6,197 views
110

 Published On Aug 4, 2023

మిరప పంటలో ట్రైకోడెర్మా విరిడి ని ఎలా ఉపయోగించాలి#farming .దాని వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి .అనేకమంది పంటల విషయంలో ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడి ఎలా వాడాలి .దాని వల్ల ఉపయోగాలు ఏమిటో తెలియదు .దీనివల్ల దీనివల్ల వేరు కుళ్ళు డు, వడలు తెగులు ,అగ్గి తెగులు, మోము కుళ్ళు తెగులు ఆకు మచ్చ తెగులు కాయ కుళ్ళు తెగులు ఇలాంటి తెగుళ్ళకు ,ఇది ఏవిధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి. ఇది ఒక జీవ శిలీంధ్ర నాశిని ఇది ఏ పంటలైన ఉపయోగించవచ్చు ఇది శిలీంధ్ర నాశిని గా పనిచేస్తుంది పంటలలో దిక్కులలో వేయటం అనేది చాలా ముఖ్యం గా మనం తెలుసుకోవాలి. ఎవరైన దీన్ని ఎలవాడాలి .

show more

Share/Embed