జనానికి దగ్గరగా ఉంటూ.. జనానికి దూరంగా.. ఉంటున్న గ్రామం.. || కొత్త మేడపల్లి || Kiran Sangepu
KIRAN SANGEPU KIRAN SANGEPU
285 subscribers
392 views
25

 Published On Sep 13, 2024

జనానికి దగ్గరగా ఉంటూ.. జనానికి దూరంగా.. ఉంటున్న గ్రామం.. || కొత్త మేడపల్లి

ఖమ్మం జిల్లా ఏన్కూర్, తల్లాడ, కల్లూరు మండలాలకు సమీపంలో ఉన్న కొత్త మేడపల్లి గ్రామానికి ఛ తీస్ గాడ్ రాష్ట్రం నుంచి వచ్చి, సుమారుగా 20 సంవత్సరాల నుంచి, కరెంట్, రోడ్డు సదుపాయాలు లేనప్పటికి అక్కడే ఉంటూ, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేసిన మినీ స్కూల్ లో, మీనీ అంగన్ వాడి కేంద్రంలో వారి పిల్లలను చదివిస్తూ వారి కుటుంబ పోషణ నిమిత్తం కూలిపని చేస్తూ, జీవీస్తున్న 60 కుటుంబాల స్థితిగతులను మనం ఈ వీడియోలో చూద్దాం.
#telangana #chhattisgarh #khammam #kothamedapalli #tranding #telugumotovlogs #kiransangepu

show more

Share/Embed