సముద్రాన్నే నమ్ముకున్న నా మత్స్యకారుల కుటుంబాలకు ఇబ్బంది రాకూడదు - ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
BharathaMatha BharathaMatha
4.81K subscribers
9 views
0

 Published On May 17, 2023

సముద్రంలో వేట నిషేధ స‌మయంలో మ‌త్స్య‌కారుల కుటుంబాలు ఇబ్బంది ప‌డ‌కుండా మ‌న ప్ర‌భుత్వంలో వైయ‌స్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన నాలుగేళ్ళ‌లోపే ఐదు విడ‌త‌ల‌నూ పూర్తి చేసి ఒక్కో మ‌త్స్య‌కార సోద‌రుడికి మొత్తం రూ.50 వేల‌ను అంద‌జేశాం. #YSRMatsyakaraBharosa

show more

Share/Embed