#srisailamtemple
Vmantra Media Vmantra Media
673 subscribers
82 views
5

 Published On Feb 13, 2023

ఎంత పెద్ద సమస్యలున్నా సరే శ్రీశైలంలో నందీశ్వరుని చెవిలో ఇలా చెప్పుకోండి మీ కోరిక తప్పకుండ తీరుతుంది నన్ను నమ్మండి
శ్రీశైలంలో కోరిన వరాలు పొందే రహస్యం దాగి ఉంది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం.శ్రీశైలం సమీప పట్టణమైన కర్నూలు నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ గల శ్రీశైలక్షేత్రం వలన ప్రముఖ దర్శనీయ ప్రదేశం.

show more

Share/Embed