అన్ని నామములకన్నా - Anni Naamamula Kanna Lyrical Song Telugu | Jesus Andhra Kraisthava Keerthanalu
Bekind - Telugu Christian Songs Bekind - Telugu Christian Songs
98.7K subscribers
610,702 views
5.9K

 Published On Premiered Jul 13, 2021

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu

అన్ని నామములకన్నా - Anni Naamamula Kanna Lyrical Song Telugu | Jesus Andhra Kraisthava Keerthanalu.

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము

యేసు నామము జయం జయము
సాతాన్ శక్తుల్ లయం లయము......
హల్లెలుయా హోసన్నా హల్లెలుయా - హల్లెలుయా ఆమెన్

పాపముల నుండి విడిపించును - యేసుని నామము
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును- క్రీస్తేసుని నామము..

శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన
యేసు నామము
సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము

సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
శత్రు సముహము పై జయము నిచ్చును – జయశీలుడైన యేసు నామము

Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

for more updates
please do subscribe our channel: https://bit.ly/2zgchLZ

Follow us on our Social Sites:
Twitter:   / christiansongsz  
Fb Page:   / bekindtelugusongs  
Blogger: https://bekindteluguchristiansongs.bl...
Instagram:   / bekindteluguchristiansongs  

#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

show more

Share/Embed