లక్ష్మక్క యాదిలో నల్గొండ గద్దర్ నర్సన్న కన్నీటి జోహార్లు | నర్సాపూర్ నియోజకవర్గం | Gaddar Narsanna
Somannagari Laxmakka Narsapur Somannagari Laxmakka Narsapur
1.46K subscribers
379,836 views
2.4K

 Published On Oct 7, 2021

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తు
తెలంగాణ ఉద్యమంలో
కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ బహుజన వాదాన్ని
రాష్ట్ర నలుమూలల బలపరిచిన బహుజన వాది
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గా క్రియాశీలక పోషించిన దివంగత నేత కీ.శే సోమన్న గారి లక్ష్మక్క గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము
లక్ష్మక్క ఆశయాల సాధనకై కృషి చేస్తాం అని ప్రమాణం చేస్తు
అమర్ రహే సోమన్న గారి లక్ష్మక్క
అమర్ రహే.... అమర్ రహే

show more

Share/Embed