కంచిపీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి కి సమర్పిస్తున్న గీతాంజలి l హరిత సిస్టర్స్ పాడిన పాట
Prayaga Ramakrishna Channel Prayaga Ramakrishna Channel
2.06K subscribers
1,151 views
52

 Published On Oct 9, 2023

కంచిపీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి కి సమర్పిస్తున్న గీతాంజలి l హరిత సిస్టర్స్ పాడిన పాట


#prayagaramakrishna
#srivijayendrasaraswathi
#harithasisterssongs


శ్రీ ఆదిశంకర గురు పరంపరలో శ్రీ కంచికామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన జగద్గురు పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వామి 70 వ ఆచార్యులు. ఆదిశంకరులు బోధించిన అద్వైత సిధ్ధాంతాన్ని , సనాతన ధర్మాన్ని , విలువలను పరిరక్షిస్తూ సమాజ కల్యాణానికి, జన జాగృతికి, మానవ అభ్యుదయానికి నిరంతరం శ్రమిస్తున్న శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి సభక్తికంగా, సవినయంగా సమర్పిస్తున్న గీతాంజలి

show more

Share/Embed