Kandula Nagaraju Distributed Uniform to Auto Drivers | GVMC 32nd Ward Corporator | Janasena Leader
ManaAndhraNews ManaAndhraNews
1K subscribers
20 views
0

 Published On Oct 2, 2023

జీవీఎంసీ 32వ వార్డు కార్పొరేటర్, దక్షిణ నియోజక వర్గ జనసేన నాయకులు కందుల నాగరాజు 500 మంది ఆటో డ్రైవర్లకు యూనిఫారం పంపిణీ చేసారు. సోమవారం అల్లిపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ ముఖ్య అతిధిగా హాజరై ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ లను అందజేశారు.

show more

Share/Embed