వరద బాధితులకు నిత్యవసరాల కిట్లు పంపిణీ | Distribution Essential kits to flood victims | Vijayawada
Little Flock Ministries Deevena Ground Little Flock Ministries Deevena Ground
9.26K subscribers
1,031 views
120

 Published On Sep 20, 2024

చిన్నమంద ఫౌండేషన్ దాతృత్వం..

6 లక్షల విలువగల నిత్యవసర వస్తువులు, దుప్పట్లు, చీరలు ప్యాంటు, షర్ట్ లు పంపిణీకి సిద్ధం చేసిన చిన్న మంద ఫౌండేషన్...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే. గంగవరం మండలం గంగవరం చిన్న మందా చర్చ్ ఆవరణలో చిన్న మంద ఫౌండేషన్ చే పాస్టర్ సలాది జెకర్యా గారి ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యవసర వస్తువులు విజయవాడ 500 మంది వరద బాధితులకు ఆరు లక్షల విలువ గల నిత్యవసర వస్తువులు దుప్పట్లో చీరలో షర్ట్లు ప్యాంట్లు పంపిణీకివిజయవాడ తరలిస్తున్నారు.

నిత్యవసర వస్తువు లను వాహనంలో విజయవాడ తరలించి సోమవారం వరద బాధితులకు సేవకుల ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిన్నమంద అధ్యక్షులు పాస్టర్ సలాది జెకర్యా గారు, పాస్టర్ అమ్మ ఎలిజిబెత్ గారు , పరిమళ గ్రేస్ చిన్న మంద యూత్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

show more

Share/Embed