ఎర్త్ ఆగర్స్ తో నిమిషాల్లో గుంతలు పూర్తి || Earth augers making pits easier || Karshaka Mitra
Karshaka Mitra Karshaka Mitra
440K subscribers
121,349 views
1.6K

 Published On Apr 9, 2021

Earth Auger/ Post Hole Digger for making pits easier for farmers
An earth auger, earth drill, or post-hole auger is a drilling tool or machine used for making holes in the ground. It typically consists of a rotating vertical metal rod or pipe with one or more blades attached at the lower end, that cut or scrapes the soil.
An earth auger is available in the market with 2stroke or 4 stroke machines in 52cc or 63cc engine models. The Price of an earth Auger Machine depends upon the capacity of the Motor.

సేద్యంలో గుంతలు తీసే పనిని సులభం చేస్తున్న ఎర్త్ ఆగర్స్
వ్యవసాయంలో రైతుకు శ్రమ, ఖర్చును తగ్గించే దిశగా యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపధ్యంలో గుంతలు తీసే పనిని సులభం చేస్తున్న ఎర్త్ ఆగర్స్ యంత్రాలు చక్కటి పనితీరుతో రైతులను ఆకట్టుకుంటున్నాయి. పండ్ల మొక్కలు, ఫెన్సింగ్ పోల్స్ నాటేందుకు ప్రతి రైతుకు గుంతలు తీసే అవసరం తప్పనిసరి. మరి ఎకరా పొలంలో గుంతలు తీయాలంటే కనీసంగా 20 నుండి 40 మంది కూలీల అవసరం పడుతోంది. ఈ నేపధ్యంలో పది మంది చేసే పనిని ఒకే వ్యక్తి సహాయంతో పూర్తి చేసేందుకు ఈ ఎర్త్ ఆగర్స్ ఉపయోగపడుతున్నాయి.
ఎర్త్ ఆగర్ లలో ఇంజన్ సామర్ధ్యాన్నిబట్టి పనితీరు వుంటుంది. వీటిలో 2 స్ట్రోక్ ఇంజన్లు పనితీరు బాగుంది. దీనిలో 52సిసి, 63సిసి సామర్ధ్యంతో మాన్యువల్ ఆపరేటెడ్ హెండిల్స్ తోపాటు, చక్రాలతో సునాయసంగా పొలానికి తరిలించే విధంగా హేండిల్స్ ను ఏర్పాటుచేసారు. వీటి ధర రూ. 16 వేల నుండి 23 వేల వరకు వుంది. వి.జిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్, శాంతినగర్, హైదరాబాద్ వారు ఈ ఆగర్ యంత్రాలను రైతులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆగర్ ద్వారా రోజుకు 400 గుంతలు తీసే పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. దీనివల్ల రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతోంది. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


#karshakamitra #earthauger #postholedigger

Facebook : https://mtouch.facebook.com/maganti.v...

show more

Share/Embed