PeddaGutta Varadapasam Pooja at Beerpur || Sri LaxmiNarasimha Swamy Temple || Dangerous Trekking
Naveen_Challuri Naveen_Challuri
2.14K subscribers
81 views
5

 Published On Aug 28, 2024

బీర్ పూర్ లో పెద్దగుట్ట పైన సం।।కి ఒక్కసారి జరిగే పూజ వరదాపాశం Dangerous Trek Sri LaxmiNarasimhaSwami || Naveen_Challuri

Beerpur Peddagutta Varadapasam Telangana Histrionic Places

#2024 #temple #laxminarayanmandir #festung #festival #trending #shorts #youtube #devotional

తెలంగాణ అతి పురాతమైన గుడి || ప్రతి సంవస్తరం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వరదాపశం అయితే జరుగుతుంది || దీనిని చూడాలి అంటే బీర్పూర్ పెద్దగుట్ట ఎక్కాల్సిందే || పెద్ద గుట్ట పైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే మధ్యలో ఒక చిన్న అడవిలాగా వస్తుంది దాంట్లో నుండి వచ్చాక బయట వ్యూ చూస్తే అసలు మర్చిపోలేరు || ఇక్కడ పెద్దగుట్ట పైనకి ఎక్కి శ్రీ నరసింహస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు || దీనిని చూడడానికి చాలా మంది భక్తులు వస్తారు || ఆశ్యర్యం ఏంటి అంటే ఇక్కడికి వచ్చినవాళ్లు అందరికీ గుడి యాజమాన్యం అన్నదానం చేస్తారు || ఆ గుట్ట పైనకి వెళ్లడమే కష్టం అనుకుంటే అక్కడ అన్నదానం చేయడం గ్రేట్ అసలు || ఇక్కడ రెండు బావులు ఉంటాయి ఒకటి పాలబిందా రెండోది నీళ్ల బింద ఈ రెండిటిలో నీళ్లు ఇపుడు ఇంకిపోవు ఈ నీళ్లు అచ్చం ఫిల్టర్ చేసిన నిల్లలనే ఉంటాయి || పూజా చేసే టైం లో ఒక్కసారైనా వర్షం పడుతుంది దాని తరవాతవచ్చినా ఈ రెయిన్బో అందరిని ఆకర్సింపచేసింది

#rain #rainbow #moonsoon #comedymovies #swami #minivlog #hills #hillclimbracing #climbing #trekking #offroad #trek #people #vlog

show more

Share/Embed