BBG wishes you a Happy Vinayaka Chaturthi |Ganesh Chaturthi wishes 2024
BBG BBG
20.9K subscribers
777 views
39

 Published On Sep 6, 2024

ఎలాంటి అవరోధాలు ఎదురైనా, బెదిరిపోకుండా కర్తవ్య దీక్షను కొనసాగించే అద్భుతమైన కథ వినాయకచవితి #bbg #bbgindia #realestate #bbgprojects పర్వదినం. ఈ పర్వదినాన సాక్షాత్తూ ఆ దేవదేవుడు తన నిర్వహణ బాధ్యత కోసం ఎదిరించిన ధైర్యం, స్తైర్యం ఆ గణేశుడిది సొంతం .మనం కూడా మన నిత్యా జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మన కర్తవ్య దీక్షను కొనసాగిస్తూ మన లక్ష్యాలను చేరుకోవాలని మనస్పుర్తిగా కొరుకుంటూ

*BBG తరుపున కస్టమర్ దేవుళ్లకు, ప్రియమైన అసోసియేట్స్ మరియు ఉద్యోగులందరికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు*.

#HappyGaneshChaturthi #GaneshChaturthi #ClayGaneshaCelebration
#ProtectOurPlanet #BBG #BBGINDIA

show more

Share/Embed