నల దమయంతిల అపూర్వ ప్రేమ కథ | Nalopakhyanam - 1 | Chaganti Koteswara Rao garu speeches
Sri Guru Bhakthi Pravachanalu Sri Guru Bhakthi Pravachanalu
25.7K subscribers
57,439 views
791

 Published On Mar 15, 2021

#nalopakhyanam,
#nalopakhyanam chaganti,
#naladamayathila katha,
nala damayantila apurva prema katha,
nala damayanti,
king nala,
nala raju,
nalaraju damayanthi,
nalaraju damayanthi katha,
#chagantikoteswararao,
chaganti koteswara rao,
chagantikoteswararao,
chaganti koteswara rao speech,
Chaganti koteswara rao speeches,
chaganti koteswara rao speeches funny,
chaganti koteswara rao speeches on shiva,
chaganti koteswara rao stories,
chaganti koteswara rao stories telugu

Sri Guru Bhakthi Pravachanalu
#Sri Guru Bhakthi Pravachanalu

please subscribe my channel

   / @srigurubhakthipravachanalu  

నల దమయంతిల అపూర్వ ప్రేమ కథ

ధర్మాలు, విలువలకు కట్టిబడి ఉండడం, ధర్మ విరుద్ధ మైన పనిచేసేందుకు మనసు ఇచ్చగించకపోవ డం సంస్కృతీ సంప్రదాయాలలో భాగం. సామాజిక ఐక్యతకు సంస్కృతి పునాది. ఒక్కమాటలో చెప్పా లంటే సమాజంలోని అందరి నడవడికా ఒకే పద్ధతిలో ఉండేలా చేయగల శక్తి సంస్కృతికి తప్ప మరి దేనికీ లేదు. భిన్న ఆలోచనలు ఉండవచ్చు గానీ నడవడిక మాత్రం సమాజిక విలువలకూ, ధర్మాలకూ విరు ద్ధంగా ఉండడం అరుదు. వందలు, వేల ఏళ్ళ జీవన విధానంలో సామాజిక అవసరాలకోసం పుట్టుకొచ్చిన కళలు, విజ్ఞానం, సాహిత్యం, సరికొత్త ఆవిష్క రణలు సంస్కృతికి హేతువులు. దాం పత్య ధర్మాలు, పద్ధతులు వివాహ సంస్కృతిగా నిలుస్తాయి. భారత దేశంలో వివాహ సంస్కృతి అనేక మార్పులను చవి చూసింది. పురాణ కాలంలో స్వయంవర వివాహ పద్ధతి ఉండేది. మహా భారత కథలో ఉపకథగా ప్రత్యక్ష మవుతూ ఉండే కథలలో నల, దమయంతుల కథ ఒకటి. భారతీయ సం స్కృతీ సంప్రదాయాలకూ, విలువలూ, ధర్మాలకూ అద్ధం పట్టే కథ యిది.

అయోధ్య రాజు నిషిధ కి నల మరియు కువర అనే ఇద్దరు కుమారులు కలరు. వారిలో నల దమయంతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. దమయంతి జాడ అతనికి తెలియలేదు. కాబట్టి నల ఆమె కోసం హంసను పంపెను. హంస దమయంతి యొక్క రాజభవనంనకు వెళ్లి, తోటలో ఒంటరిగా ఉన్న ఆమె దగ్గరకు వెళ్లి నల యొక్క కీర్తిని అలపించెను. ఇంతలో, రాజు భీమ ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసెను. చాలా మంది రాజకుమారులు వచ్చిన దమయంతి వారిలో ఎవరిని భర్తగా ఎంచుకోలేదు. దమయంతి నలను ఎంచుకొని వివాహం చేసుకొనెను. తర్వాత వారికీ ఇంద్రసేనన్, ఇంద్రసేన అనే పిల్లలు జన్మించారు.


నల మహారాజు తన రాజ్యంను బాగా పాలించెను. రాజు నిషిధ మరణించిన తర్వాత నల రాజు అయ్యెను. అతను అనేక ఇతర రాజ్యాలను ఆక్రమించుకొని ప్రసిద్ది గాంచెను. ఇది చూసి అతని సోదరుడు కువర అసూయ చెందెను. జూదం నల మహారాజు యొక్క బలహీనత. దాంతో కురవ పాచికల ఆట ఆడమని సవాలు విసిరెను. ఆ ఆటలో నల మహారాజు సర్వం కోల్పోయెను. కురవ రాజు అయ్యి, నల మహారాజును రాజ్యం నుంచి బహిష్కరించేను. దమయంతి తమ పిల్లలను పుట్టింటికి పంపించి, నల మహారాజుతో అడవులకు వెళ్ళెను.

నల మరియు దమయంతి అడవికి చేరుకోనేను. వారికి మూడు రోజుల పాటు ఆహారం దొరకలేదు. నల విసిగిపోయి దమయంతితో తనను వదిలి పుట్టిల్లు అయిన విదర్భకు వెళ్ళమని దారి చూపుతాడు. అప్పుడు దమయంతి మాట్లాడుతూ" మిమ్మల్ని ఒంటరిగా వదలి వెళ్లనని, మిమ్మల్ని అనుసరిస్తానని, అలాగే భార్య అన్ని మానసిక ఒత్తిడి లకు ఔషధం" వంటిదని చెప్పెను. నల మాట్లాడుతూ నీవు సరిగానే చెప్పావు. భార్య ఉత్తమ స్నేహితురాలు, నిన్ను ఎప్పటికి వదిలిపెట్టను. నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పెను. అప్పుడు దమయంతి మాట్లాడుతూ,"అప్పుడు మీరు విదర్బ కు మార్గం ఎందుకు చూపారు? నేను నా ఇంటికి వెళ్ళాలని అనుకుంటే, ఇద్దరం కలిసి వెళ్లదాం. మీ మాటలు నాకు బాధ కలిగించాయి. మీరు నన్ను వదిలి వేస్తారేమో అని భయపడ్డాను." అని అనెను.

దమయంతి నిద్ర పోతున్నసమయంలో, నల ఆమెను వదిలి వెళ్ళిపోయెను.

show more

Share/Embed