5 ఎకరాల్లో పాల సపోటా సాగు | Sapodilla Farming In Telugu | Sapota Cultivation | Shiva Agri Clinic
Shiva Agri Clinic Shiva Agri Clinic
206K subscribers
8,776 views
138

 Published On Feb 15, 2024

5 ఎకరాల్లో పాల సపోటా సాగు | Sapodilla Farming In Telugu | Sapota Cultivation | Shiva Agri Clinic

#sapodilla #sapota #sapotafarming #sapotacultivation #sapotaplant #fruitfarms #fruitfarming #fruitorchard #horticulture #shivaagriclinic #agriculture #farming

పండ్ల సాగులో రైతులు ముఖ్యంగా మామిడి, బత్తాయి, బొప్పాయి వంటి తోటలు మాత్రమే సాగు చేస్తారు. కానీ గుంటూరు జిల్లా అనుమర్ల పూడి గ్రా రైతులు మాత్రం 150ఎకరాల్లో సపోటా పంట సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ వీడియో లో రైతు శ్రీ హరి తాను సాగు చేస్తున్న 5ఎకరాల సపోటా సాగు అనుభవాలు, మార్కెటింగ్ వంటి పూర్తి వివరాలు తెలిపారు.

రైతు సెల్ : 9989384135

Title : 5 ఎకరాల్లో పాల సపోటా సాగు | Sapodilla Farming In Telugu | Sapota Cultivation | Shiva Agri Clinic

show more

Share/Embed