తిరుపతి గంగ జాతర-Tirupati-Tirumala-వేషాలతో ఆలయానికి వెళ్ళి గంగమ్మకు మొక్కులు.
VR Victory Tv telugu VR Victory Tv telugu
239 subscribers
787 views
5

 Published On May 19, 2024

తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. భక్తులు వేర్వేరు వేషాలతో ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం విశేషం. ఏడాదికి ఒకసారి నిర్వహించే గంగ జాతరను తిరుపతి ప్రజలు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి. అమ్మ వారికి ప్రతిరోజూ అలంకారం, పూజలు నిర్వహిస్తారు.

show more

Share/Embed