#Sheypalace
Naa prayanam lo Naa prayanam lo
1.22K subscribers
228 views
15

 Published On Aug 7, 2024

#Shey Palace #షేప్యాలస్ #शेपैलेस #ladakh #leh#shakyamunibudda #शक्यमुनीबुद्धा #శాక్యమునిబుద్దవిగ్రహం #బుద్దవిగ్రహం భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాక్ ప్రస్తుత రాజధాని లేహ్ కి 15కి.మీ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ రాజప్రాసాదం. ఇది షే గ్రామంలో హేమిస్ మఠానికి సమీపంలో ఉంది.1655లో లడఖ్ రాజు డెల్డాన్ నమ్గ్యాల్ యొక్క హయాంలో ఈ ప్యాలస్ నిర్మించబడింది. ఈ ప్యాలస్ లడఖ్ యొక్క పురాతన రాజరిక గౌరవానికి, బౌద్ధ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
షే ప్యాలస్ దాని అద్భుతమైన దృశ్యాలు, వాస్తుశిల్పం మరియు 39 అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహంతో ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం బంగారం,రాగి మరియు వజ్రాలతో తయారు చేయబడింది. ప్యాలస్ వద్ద ప్రతీ సంవత్సరం జరిగే 'గుస్తోర్' అనే పండుగ బౌద్ధ మఠ పూజలు, నృత్యాలు, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలతో ప్రసిద్ధి గాంచినది.
ఈ ప్యాలస్ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతం లడఖ్ యొక్క రాజకీయం, సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. నమ్గ్యాల్ రాజవంశీకుల పాలనా కాలంలో ఈ ప్రాంతమే లద్దాక్ కి రాజధానిగా ఉండేది. My youtube channel link👇
   / @naaprayanamlo  
@Naaprayanamlo
My Facebook link👇
  / praveenkumargoud.aili.7  
My Instagram link👇
https://www.instagram.com/p/CKPL-S5gK...
Music by Bensound.com/royalty-free-music
License code: F9Z66TUUL2MZRRJI
#leh #ladakh ##ladakhtrip2023 #naaprayanamlo
@Naaprayanamlo #నాప్రయాణంలోలద్ధాక్ #నాప్రయాణంలో #లడక్ #లధ్ధాక్ #లేహ్ #लेह #लद्दाख
#Bikerideladakh2023 #lehladakhbiketrip #travel #visitladakh #sheypalace #sheymonastery #शेपैलेस #షేపాలెస్ #షేమొనెస్టరీ #शेमोनेष्टरी
Music I Use:[19/07, 1:39 pm]
A PRAVEENKUMAR GOUD https://www.instagram.com/reel/C6oIaa...
[07/08, 5:53 am] A PRAVEEN KUMAR GOUD: Provided to YouTube by YouTube Audio Library
Cantus Firmus Monks · Doug Maxwell/Media Right Productions
Cantus Firmus Monks

show more

Share/Embed