జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి
1.53M subscribers
1,826,465 views
11K

 Published On Oct 24, 2023

అరుదైన కొత్త పంట జెరీనియం సాగు చేస్తూ.. ఆయిల్ ప్రాసెస్ చేస్తున్న రైతు ఈ వీడియోలో తన సాగు అనుభవం పూర్తిగా వివరించారు. ఇలాంటి అరుదైన పంటల విషయంలో నేరుగా ఆయిల్ కొనే వాళ్లతో పకడ్భందీ ఒప్పందం చేసుకున్న తర్వాతే సాగు చేయడం గురించి ఆలోచించాలి. మేము అమ్మి పెడతాం అని చెప్పి.. మాయ మాటలతో మొక్కలు అంటగట్టి మోసం చేసే వాళ్లుంటారు. యూనిట్ పెట్టించి మోసం చేసే వాళ్లు కూడా ఉంటారు. ఈ విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరలోనే ఇలాంటి పంటలు సాగు చేస్తున్న మరింత మంది రైతుల అనుభవాలను మీకు అందిస్తాం. ఆయిల్ కొనుగోలు చేసే కంపెనీ ఇంటర్వ్యూ కూడా అతి తొందర్లో వస్తుంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు

#RythuBadi #రైతుబడి #జెరీనియంసాగు

show more

Share/Embed