ఫ్రీ రేంజ్ లో 1200 నాటుకోళ్లు | Regular Income | Supraja
Raitu Nestham Raitu Nestham
1.26M subscribers
50,320 views
1K

 Published On Jun 13, 2024

#raitunestham #natukollapempakam

అన్నమయ్య జిల్లా పీలేరులో వ్యవసాయం అనుబంధ రంగమైన నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్నారు మహిళా రైతు సుప్రజ. ఫ్రీ రేంజ్ లో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించిన ఆమె.. ఆదిలో నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా లోపాలను సరిదిద్దుకుని ప్రణాళికతో ముందుకు సాగారు. మార్కెటింగ్ ను నెమ్మదిగా విస్తరించుకుంటూ నేడు నెలకి రూ. 2 నుంచి రెండున్నర లక్షల వరకూ ఆదాయం అందుకునే స్థాయికి చేరారు.

మరింత సమాచారం కోసం సుప్రజ గారిని 98663 46748 , 78421 91748 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • దేశంలోనే నంబర్ వన్ జాతి కోళ్లు పెంచుత...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

show more

Share/Embed