Brain Health: మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు BBC Telugu
BBC News Telugu BBC News Telugu
1.7M subscribers
389,110 views
7.4K

 Published On Mar 20, 2024

కొంత మందికి బయటకు వెళ్లడం ఇష్టమే ఉండదు. మరికొంత మంది చీకటిగా ఉండే గదిలో ఉండటాన్ని ఇష్టపడతారు. కొందరు హెడ్‌ఫోన్లలో పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు వినడాన్ని ఆస్వాదిస్తారు. కానీ, ఇలాంటి ప్రవర్తన వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
#BrainHealth #NeuroScience #Health #HealthTips

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

show more

Share/Embed