GLR Badminton Tournament | Gamyam Charitable Trust | Visakhapatnam | Mana Andhra News
ManaAndhraNews ManaAndhraNews
1K subscribers
24 views
1

 Published On Sep 28, 2023

గమ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో GLR BADMINTON TOURNAMENT నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు GVMC డిప్యూటీ కమిషనర్ Y శ్రీనివాసరావు, సురక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రఘు, జనసేన నాయకుడు ముక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Tournament గెలుపొందిన విజేతలకు గమ్యం చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యవతి సహా అతిథులు బహుమతులు అందజేశారు.

show more

Share/Embed