EPratibha.net - Video Lessons | తెలంగాణ రాష్ట్ర ఉనికి అమరిక
Eenadu Epratibha Eenadu Epratibha
3.65K subscribers
4,573 views
348

 Published On Sep 27, 2024

భారతదేశంలో 29వ రాష్ట్రంగా 2014, జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించింది. 10 జిల్లాలతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ వైశాల్యం 1,12,077 చ.కి.మీ. ఇది దేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రం. మన రాష్ట్రం దక్కన్‌ పీఠభూమిలో విస్తరించి ఉంది.

ఈ వీడియోలో తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చింది?, దానికి ఉన్న చారిత్రక ఆధారాలు; తెలంగణ భూభాగం హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉంది? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి ఏమిటి? ఎగ్జామినేషన్‌ పరంగా వాటిని ఎలా గుర్తుంచుకోవాలి? అక్షాంశ-రేఖాంశ పరంగా తెలంగాణ ఉనికి, వైశాల్యం పరంగా పెద్ద-చిన్న జిల్లాలు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు మొదలైన అంశాల గురించిన వివరణ ఉంది.

For More Details Click on the Below Link
https://www.epratibha.net/courses
——————————————————————————————————————————
Join Our Telegram Channel : https://t.me/eenaduepratibha

Follow the WhatsApp channel : https://whatsapp.com/channel/0029Va8C...
——————————————————————————————————————————
Follow us

Twitter :   / eenaduepratibha  

Instagram :   / eenaduepratibha  

Facebook :   / eenaduepratibha  

———————————————————————————————————————————
———————————————————————————————————————————

Download Our Android App : https://play.google.com/store/apps/de...

Download Our IOS App : https://apps.apple.com/us/app/epratib...

——————————————————————————————————————————

#Telangana #TelanganaFormation #TelanganaHistory #Statehood
#TelanganaMovement #TelanganaExistance #IndiaStates #TelanganaCulture #TelanganaPolitics #TelanganaDevelopment
#TelanganaStruggle #TelanganaHeritage #StateFormationDay
#TelanganaPride #NewStatesOfIndia#AndhraPradeshBifurcation
#TelanganaStatehood #IndiaGeography #TelanganaIdentity
#TelanganaGovernance #epratibha #eenaduepratibha

show more

Share/Embed