బాలకాండ • గంగావతరణం • భగీరథుని కథ • ganga • bhagheeratha • chaganti • ramayanam
సనాతన భారతి Sanatana Bharathi సనాతన భారతి Sanatana Bharathi
131K subscribers
59,863 views
1K

 Published On Premiered May 7, 2022

Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
Images source: Amar Chitra Katha books .


all episodes of Valmiki Ramayanam by chaganti koteshwar Rao garu
   • 2004 Kakinada Chaganti garu's Sampoor...  
#chaganti #ramayanam #rama #sita #hanuma #ravana #Valmikiramayanam #Dharma #SundaraKanda #pravachanam #story #speech #ganga #bhagheeratha


0:00 సగరునకు పుత్రప్రాప్తి
3:39 తప్పు చేసిన కన్న కొడుకును రాజ్యం నుండీ వెలివేసిన సగరుడు
5:02 సగరుని యాగాశ్వాన్ని ఎత్తుకెళ్లిన ఇంద్రుడు
6:31 యాగాశ్వాన్ని వెతికిన 60 వేల సగర పుత్రులు
10:37 కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మమగుట
12:37 అంశుమంతుడు అశ్వాన్ని తీసుకొనివచ్చుట
15:40 సగరుల ఉత్తర క్రియలకు గంగను తేవడానికి తపస్సు చేసిన భగీరథుడు
17:11 గంగను తేవడానికి శివుణ్ణి అర్ధించమని సూచించిన బ్రహ్మ
18:13 శివుడు గంగను పట్టడానికి సిద్ధపడుట
19:29 గంగావతరణం
20:50 భగీరథున్నీ అనుసరించన గంగ
22:27 గంగ భూమి మీద పడడంతో అక్కడి వాతావరణం
25:01 జహ్ను మహర్షి గంగను త్రాగుట - భగీరథుని వేడుకోలు
26:41 భగీరథుడు పవిత్ర గంగాజలములతో సగరపుత్రులకు ( తన ముత్తాతలకు ) పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట
27:06 గంగ యొక్క మహాత్మ్యం - ఫలశ్రుతి

show more

Share/Embed