ఆహారం వృధా చేయకండి..
Tulasi Helping Hands organization Tulasi Helping Hands organization
501 subscribers
20,694 views
307

 Published On May 16, 2022

"తులసి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో"

ఆదివారం అనగా 15/05/22 మధ్యాహ్నం మా ఆర్గనైజేషన్ కి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది.. మేము మా ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాము. ఆహారం మిగిలినది అని చెప్పడం జరిగింది.

మేము వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఆహారాన్ని తీసుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న కొందరు నిరుపేదలకు మరియు పిల్లలకు ఆహారాన్ని అందించడం జరిగింది..

*మీ ఇంట్లో/ఫంక్షన్స్ లో మిగిలిన ఆహారం ఎంతో నిస్సహాయులకు చిన్నారులకు అనాధలకు వృద్ధులకు ఆకలి తీరుస్తుంది*.

*ఆకలి రుచి కోరదు, శుచి చూడదు.
కాసిన్ని పచ్చడి మెతుకులతో, కడుపు నింపితే, చాలు అనుకుంటుంది.
"ఆహారాన్ని వృధా చేయకండి"
"ఆకలిచావులు నుండి పేదలను కాపాడుకుందాం"..

పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడానికి మేమున్నాము"మీ తులసి హెల్పింగ్ హాండ్స్
*మా ఫోన్ నెంబర్స్:

show more

Share/Embed