manuguru jabilli jalapatham
Rocky physical education Rocky physical education
1.7K subscribers
204 views
18

 Published On Aug 23, 2024

మణుగూరు జాబిల్లి జలపాతం
ఇది మణుగూరు కి గట్టమల్లారం అనే విలెజ్ నుండి ఒక 4km దూరంలో రథం గుట్టమీద ఉంటుంది. వెళ్తుంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మీరు కనుక ఈ జలపాతం ను చూడనికి వెళ్తే కనుక మంచి ప్రకృతి నీ ఆస్వాదిస్తారు వెళ్తుంటే చిన్న చిన్న కలువలు వాగు వంకలు మధ్యలో చిన్న జలపాతం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు చేరుకుంటారు ఫైనల్ destination అది నాకు చుడనికి బాహుబలిలో ప్రభాస్ ఎక్కుతాడు కదా జలపాతం అంతా కన్న అందంగా కనిపించిది నేను మీకు మాట ఇస్తున్నాను ఒక్కసారి మీరు కనుక ఈ జలపాతం చూస్తె తప్పకుండా నేను అన్న మాట నిజం అనే అనుభూతి పొందుతారు

show more

Share/Embed