మిరప పంటలు మొదటి స్ప్రే గా వాడవలసిన పురుగుమందు,Rogar లేదా Tafgar,కాండం తొలుచు పురుగు నివారణ
happy farming village happy farming village
2.5K subscribers
3,110 views
34

 Published On Sep 17, 2023

అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు హ్యాపీ వార్మింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్ రైతులు మిరప పంట వేసిన తర్వాత వెంటనే పొలానికి ముందు కొట్టడం అనేది లేట్ అవుతుంది అప్పుడు నేలల్లో ఉన్న పురుగులు మిరప కాండాన్ని కొట్టి మిరప ముక్కలను చంపుతుంది దీన్ని మనం అధిగమించాలంటే కానీ రోగార్ అనే మందును వాడాలి ఈ మందు వాడటం వల్ల మిరప మొక్కను రైతులు కాపాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి

show more

Share/Embed