Daari Chupisthadu ra Devudu ||CBC Songs 2023|| VBS Songs.. || దారి చూపిస్తాడు రా దేవుడు||
Ps. Zephaniah Inaparthi Ps. Zephaniah Inaparthi
338 subscribers
35,703 views
416

 Published On Apr 3, 2023

దారి చూపిస్తాడు రా దేవుడు దారి చూపిస్తాడు రా
ముందుకి వెనకకి లిఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా

ముందు సముద్రం ఉన్నను వెనుక శత్రువు ఉన్నను
సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు శత్రువును ఓడించేరా

పిండి లేకపోయినా నూనె కతం అయినను
అద్భుతముగా.. అరేయరేయి అద్భుతముగా..
అద్భుతముగా రొట్టెలాయేరా
ఆ రొట్టెలు తక్కువ ఎపుడు కాలేదురా

సింహాల బోనులో దానియేలును వేసిన
సింహాలా.. సింహలా.. ఓ సింహాలా
సింహాల నోరు మూసేసాడు
రాజు సైతం షాక్ అయ్యి రా

Song Credits: CBC SONGS 2023
#telugu #christianmusic #music





‪@SAKSHICHRISTIANVOICE‬ ‪@jkchristopher‬‪@teluguworship‬ ‪@TccTelugu‬ ‪@messiahchildrenchurch8266‬ ‪@digitalgospelsongs‬ ‪@HOSANNAMINISTRIESRJY‬ ‪@HosannaMinistriesOfficial‬ ‪@JyothiRaju4christ‬ ‪@RajPrakashPaul‬ ‪@EnoshKumarVasamsetti‬
‪@samuelkarmoji‬ ‪@calvarytvofficial7574‬ ‪@SYMPHONYMUSIC‬ ‪@Samypachigalla‬ ‪@vijayprasadreddyiforgod‬

show more

Share/Embed