అతడు అడవిని సృష్టించాడు I Man Made Forest Telangana I Dusharla Sathyanarayana I Rekha
3tv Network 3tv Network
58.8K subscribers
57 views
3

 Published On Oct 8, 2024

#forest #natrue #telangana #telugu #water #manmadeforest #waterman #suryapet #nalgonda

సెంటు భూమి కోసం పీకలు కోసుకునే స్వార్థపూరిత మనుషులున్న సమాజం మనది. అలాంటి సమాజంలో తన 70 ఎకరాల పొలంలో అడవిని క్రియేట్ చేసిన మనిషి గురించి విన్నారా? ఆయన పేరు దుశర్ల సత్యానారాయణ. నల్గొండకు ఫ్లోరైడ్ వాటర్ సమస్యను తీర్చి, మంచినీటి సాధనకు శ్రమించి విజయం సాధించిన ఈ నీటి హక్కుల కార్యకర్త, ఈ అడవిని కూడా సృష్టించాడు. ఇప్పుడు అనంతగిరి ఏరియాలో దామగుండం అడవి పరిరక్షణకు కూడా నడుం బిగించాడు. దుశర్ల గారు సాధించిన ఈ అడవి ద్వారా సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. వాటర్ మ్యాన్, ఫారెస్ట్ మ్యాన్ గా పేరొందని దుశర్ల సత్యానారాయణ గాారితో 3టీవీ ఇంటర్వ్యూ.


Ours is a society of selfish people who are greedy for cents of land. Have you ever heard of a man who created a forest in his 70 acre farm in such a society? His name is Dusharla Satyanarayana. This water rights activist who succeeded in solving Nalgonda's fluoridated water problem and achieved clean water, also created this forest. Now he has also tightened his waist for the conservation of Damagundam forest in Anantgiri area. Dusharla's achievements through this forest are not all. 3TV interview with Dusharla Satyanarayana known as Water Man and Forest Man.

show more

Share/Embed