చేయి పట్టుకో | Cheyi Pattuko | Sunday School Action Song | HOREB Prayer House
HOREB Ecclesia HOREB Ecclesia
12.4K subscribers
2,392 views
42

 Published On Nov 2, 2023

చేయి పట్టుకో | Cheyi Pattuko | Sunday School Action Song | HOREB Prayer House

Lyrics:
చేయి పట్టుకో నా చేయి పట్టుకో
నే జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో
యేసు నా చేయి పట్టుకో

లోక సంద్రము నాపై కెగీసెను
విశ్వాస నావలో కలవరమె రేగెను (2)
నిలువగలన ఒక నిమీషమైనను (2)
యేసు నా చేయి విడిచిన (2)

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
నే జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో
యేసు నా చేయి పట్టుకో

కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలన నీ మధురప్రేమను (2)
యేసు నా జీవితాంతము (2)

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
నే జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో
యేసు నా చేయి పట్టుకో

Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless!

Invited by:
God Servant, Bro A Samuel Stephen (Bush),
God's Handmaiden, Sis Abigail Bush
and THE CHURCH at HOREB
Gokul Plots, Kukatpally, Hyderabad, IND.

Feel free to contact us at:
9246583847/46

Visit our website: https://www.horeb.church/

E-mail us at: [email protected]

#HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs

All rights reserved.

show more

Share/Embed