మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం | Akumarthi Daniel Telugu Songs
Peter Gospel Peter Gospel
63.4K subscribers
387 views
21

 Published On Premiered Aug 4, 2024

మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం
నీవే గాక ఇలలో వేరే దైవం లేనేలేదయ్యా
ప్రాణాన్ని వెలపోసి రక్తాన్ని చిందించి
పరిహారం చెల్లించి పాప ముల్లు విరిచావేసయ్యా

ఎవరవునన్నా కాదన్న నీవే దేవుడవు
మరణాన్నే మట్టుపెట్టిన మహా దేవుడవు (2)
యేసు రక్తమే జయం జయం-సిలువ రక్తమే జయం జయం
యేసు నామమే జయం జయం సాతాను క్రియలకు లయం లయం

మరణించుటకే జన్మించావు
చావును చంపి జీవము పంచావు
సత్యం బోధించి మార్గము చూపావు
చీకటి తొలగించి వెలుగును నింపావు (2)
నీవంటివారు ఎవరున్నారు-పాప్తికై ప్రాణం పెట్టినవారు (2)

సృష్టికర్తను ఆరాధించక
సృష్టమునే ఇల ఆరాధించావు (2)
తెలిసి తెలియక మతములు వెదికావు
వ్రతములు చేసియు వ్యధలలో వున్నావు (2) సిలువలో నీ వధ నాదే ఆ కథ
లయమయ్యే నాకై క్రయమయ్యావు (2)

Do 👍 LIKE
📠COMMENT
📯 SHARE
🙌 SUBSCRIBE- https://bit.ly/2kY7gRp

Featured by:
Peter Gospel (RRK Peter)
📱 : +91 9030012223

Follow us @:
💘:Youtube: https://goo.gl/SzEVKb
🌎 Facebook :https://goo.gl/jT6ZPi
💌[email protected]

show more

Share/Embed